ఉప ఎన్నిక వేళ జానారెడ్డికి షాక్!

నాగార్జున సాగర్(నల్గొండ) : సాగర్ ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత జానారెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు రవి నాయక్ పార్టీని వీడుతున్నట్లు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్లో కుటుంబ…