‘యువశక్తి’ ఉద్దేశ్యం ‘మన యువత… మన భవిత’ : జనసేనాని

శ్రీకాకుళంలో స్వామి వివేకానంద జయంతి రోజును పురస్కరించుకుని జనసేన ‘యువశక్తి ‘ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. అచంచలమైన ఉత్తరాంధ్ర యువతరంగాలను ఒకేచోటకు తీసుకొచ్చి.. ఉత్తరాంధ్ర సమస్యలపై గళమెత్తేలా సభను భారీ ఎత్తులో నిర్వహించేందుకు జన సైనికులు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయం, సాహిత్యం ప్రపంచానికి చాటిచెప్పేలా  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ‘యువశక్తి ‘ కార్యక్రమం  పోస్టర్లను జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ‘‘జనసేన పార్టీ…

Read More
Optimized by Optimole