Headlines

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?

Nancharaiha Merugumala 🙁 senior journalist) ” అమెరికా మార్క్సిస్టు సిద్ధాంతం అనుసరించే తృతీయ ప్రపంచదేశం అవుతుంది! యూరప్ లో కమ్యూనిజం వస్తుందన్న కిసింజర్ జోస్యం తప్పని తేలింది! మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజా అంచనా నిజమౌతుందా? తెలుగు అమెరికన్ల వల్లే అమెరికా ‘ఎర్రబడుతుందా’?”  నటి స్టోర్మీ డేనియల్స్‌ (స్టివానీ క్లిఫర్డ్‌)కు డబ్బులిచ్చి తాను చేసిన తప్పును వెల్లడించకుండా నోరు మూయించారనే కేసులో అరెస్టయిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ (76) తన దేశ…

Read More

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా : జో బైడెన్

ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ బాధ్యతలు చేపట్టారు. ‘పెను సవాళ్లు.. సంక్షోభం నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం పేరుకు తగ్గట్టు అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి.. అలా చేస్తే వైఫల్యానికి చోటు ఉండదు. నేను అందరివాడిని ‘ అని బైడెన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం క్యాపిటల్…

Read More
Optimized by Optimole