తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్.. అధికారమే లక్ష్యంగా దిశానిర్దేశం..!
తెలంగాణ బీజేపీ నాయకత్వంపై అధిష్టానం గరం గరంగా ఉందా? ఓపక్క రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు జరుగుతుంటే ..ఉన్నపలంగా ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కావడం వెనక దాగున్న మర్మం ఏంటి? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి మార్పుపై సోషల్ మీడియాలో ప్రచారం కావడం.. నేతల మధ్య విభేదాలు వంటి అంశాలపై పార్టీ అధినాయకత్వానికి అందిన రిపొర్టులో ఏముంది? బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడం .. బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం…..