కాఫిర్‌: దేశద్రోహి ముద్ర వెనుక ఓ తల్లి వేదన!

Moviereview: న్యూస్‌మినిట్24| శ్రేయ ✍🏽✍🏽✍🏽  దేశభక్తి, సరిహద్దు ఉద్రిక్తతలు, ఉగ్రవాదం వంటి అంశాలు ప్రధానంగా కనిపించే కశ్మీర్‌ నేపథ్య కథలకు భిన్నంగా.. వాటి మధ్య చిక్కుకుపోయిన సాధారణ మనుషుల జీవితాలను, వారి ఆవేదనను, న్యాయం కోసం సాగే పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చిన కథ ఇది. ఒక మనిషిని అతడి దేశం, మతం ఆధారంగా కాకుండా మానవీయ కోణంలో చూడగలమా? అన్న మౌలిక ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది. సోనమ్‌ నాయర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాఫిర్‌’లో దియా మీర్జా, మోహిత్‌…

Read Full News
Optimized by Optimole