Posted inAndhra Pradesh Latest News
తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’
Nancharaiah merugumala: (senior journalist) =================== 'మద్యం మనుషులను కలుపుతుందా? తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా 'మద్యం బిజినెస్'లో కలిసే ఉన్నారా?' మద్యం ..అదే.. మందు మనుషులందరినీ కలుపుతుంది. భావసారూప్యత ఉన్నోళ్లను ఒక చోట జమ అయ్యేలా పురికొల్పుతుంది. తెలుగునాట సారా…