హుస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్..!

క‌రీనంగ‌ర్ మాజీ ఎంపీ క‌న్ను హుస్నాబాద్ నియోజ‌వ‌క‌ర్గంపై ప‌డిందా? గ‌తంలో హ‌స్తం పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన అత‌ను ఈనియోజ‌కవ‌ర్గం ఎంచుకోవ‌డానికి  కార‌ణం ఏంటి? ఒక‌వేళ అత‌ను అక్క‌డి నుంచి పోటిచేస్తే స్థానిక నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తారా? ఇప్ప‌టికే సీటు నాదేన‌ని భావిస్తున్న స్థానిక‌ నేత ప‌రిస్థితి ఏంటి? మాజీ ఎంపీ ప్ర‌తిపాద‌న‌కు ఢిల్లీ అధిష్టానం ప‌చ్చ‌జెండా ఊపుతుందా? క‌రీంన‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి 2009లో  కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా పొన్నం ప్ర‌భాక‌ర్‌  గెలుపొందారు. రాష్ట్రం ఏర్పాడ్డాక…

Read More

బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్ ఎమ్మెల్యేగా పోటిచేసే అవ‌కాశ‌ముందా?

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటిచేస్తారా? లేక మ‌రోసారి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తారా? ప్ర‌త్య‌ర్థి పార్టీల నేతలు సంజ‌య్ ను అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటిచేయాల‌ని మాటిమాటికి ఎందుకు స‌వాల్ విసురుతున్నారు? ఒక‌వేళ సంజ‌య్ ఎమ్మెల్యేగా పోటిచేయాల్సి వ‌స్తే ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటిచేస్తారూ? తెలంగాణలో రాజ‌కీయం వాడీవేడిగా సాగుతోంది. బిఆర్ఎస్ , బీజేపీ నేత‌లు మాట‌ల తూటాలు పేలుస్తుంటే .. పాద‌యాత్ర‌ల‌తో కాంగ్రెస్ నేత‌లు బిజీ షెడ్యూల్ గ‌డుపుతున్నారు. ఈనేప‌థ్యంలోనే పీసీసీ…

Read More

బండి సంజయ్ ఎమోషనల్..

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ బిజెపి కార్యకర్తల కృషితోనే తాను ఎంపీనయ్యానని… బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిందని భావోద్వేగంగా ప్రసంగించారు. కరీంనగర్ గడ్డపై కాషాయం జెండా ఎగరడంతో..దేశం ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  బండి సంజయ్ అంటే ఎవరు.. ఎవరికి తెలుసు..ఎవరు ఓటేస్తారని.. హేళన చేసిన వాళ్లకి.. ఎంపీగా పోటీచేసి.. లక్ష ఓట్ల తో గుబగుయ్యమనిపించేలా సమాధానమిచ్చనట్లు సంజయ్…

Read More

కరీంనగర్ లో వింత పాము..?

కరీంనగర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ రైతు వ్యవసాయ బావి వద్ద అరిచే పాము కనిపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో పామును చూసిన గ్రామస్తులు లు భయాందోళనలకు గురవుతున్నారు. పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతుంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరోవైపు జిల్లా స్థానిక ఎస్సై తాండ్ర వివేక్ ఈ విషయం పై స్పందించారు. ఇదంతా అబద్దమని పేర్కొన్నారు. నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్…

Read More
Optimized by Optimole