Bandisanjay: కాంగ్రెెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బండి సంజయ్..
Bandisanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మలిదశ ప్రజాహిత యాత్ర అశేష జనం మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది.యాత్రకు అడగుడున ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ,చిగురుమామిడి మండలాల్లో తొలి రోజు యాత్ర సాగింది. వివిధ గ్రామాల ప్రజలను సంజయ్ స్వయంగా అడిగితెలుసుకున్నారు.సంజయ్ తో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.యాత్రలో భాగంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను సంజయ్ ఎకిపారేశారు. హుస్నాబాద్ నియోజక వర్గంతో పాటు కోహెడ, చిగురుమామిడి…