ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్ర..
Nancharaiah Merugumala (senior journalist): ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్రపై పాత 'థియరీ'ని సినిమా ఫక్కీలో విజయేంద్ర ప్రసాద్ కొద్దిగా మార్చారు –––––––––––––––––––––––––––––––––– బీజేపీ అంటే బ్రాహ్మణ జాతీయ పార్టీ కాదని నిరూపించే క్రమంలో గోదావరి హిందూ సాంస్కృతిక కమ్మ…