కత్తి మహేష్ మరణం పై ట్రోల్స్ ఎందుకు..?
మనిషి బ్రతికి ఉన్నప్పుడు కన్నా మరణించినప్పుడు అతని విలువ తెలుస్తుంది అని యోక్తి. ఎందుకంటే మనిషి బ్రతికున్నంత కాలం అతని ప్రవర్తన నడవడిక ఏంటన్నది.. మరణించాక అతనికి సమాజం ఇచ్చే గౌరవం బట్టి తెలుస్తుంది. కాగా సినీ విశ్లేషకుడు, జర్నలిస్ట్ కత్తి మహేష్ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందర్నీ ఆశ్చర్యకితుల్ని చేసింది. అతని మరణానికి సానుభూతి ప్రకటించడం పోయి.. మరణం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం చూస్తుంటే.. అతని మంచి కన్నా చెడు కోరుకునే…