Bandisanjay: ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రహొంశాఖ సహాయమంత్రి బండిసంజయ్ కుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు మూసీ బాధితుల పక్షాన శుక్రవారం(ఈనెల25న)ఇందిరాపార్క్...