టీ 20 ప్రపంచ కప్ లో బోణీ కొట్టిన భారత్..
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. అబుదాబీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై66 పరుగుల తేడాతో భారత్ అద్భుత విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియాకు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 140 భాగస్వామ్యం నెలకొల్పారు.చివర్లో పంత్, హార్దిక్ పాండ్య తమదైన చెలరేగిపోయారు. దీంతో 211 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ జట్టుకు నిర్దేశించింది భారత జట్టు.కాగా స్వల్ప లక్ష్య చేదనకు దిగిన అఫ్గానిస్థాన్ తడబడింది. నిర్ణీత…