Telangana : కోదండరామ్ చట్టసభకు నామినేట్ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది..!
Nancharaiah merugumala senior journalist: కాంగ్రెస్ రెడ్డి సీఎం వస్తేనేగాని ఎం.కోదండరామ్ గారు చట్టసభకు నామినేట్ కాలేకపోవడం తెలుగునాట కులం గొప్పతనాన్ని చెబుతోంది!రెండక్షరాల తోకను పాతికేళ్ల క్రితమే తీసేసినా అదే ఆయనను పెద్దల సభకు పంపిస్తోంది! పూర్వ మార్క్సిస్టు, పౌరహక్కుల సంఘం…