SONA: ఆ సీన్ చూసి అమ్మ నాతో మాట్లాడలేదు..!
ActressSona: (నటి సోనా 2001 నుంచి సినిమాల్లో ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’, ‘వీడే’ తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో ‘మిరుగం’(తెలుగులో ‘మృగం’) సినిమాలో వేశ్య పాత్ర ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది. గ్లామర్ పాత్రలు, సాంగ్స్‌కి పేరుపొందిన ఆమె నిర్మాతగా మారి ‘కనిమొళి’ అనే చిత్రాన్ని నిర్మించారు. గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్‌పై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో…