Posted inAndhra Pradesh Latest National
Pmmodi: మోదీ ఓబీసీ కాదన్న రాహుల్ మాటలు.. చిరంజీవి కుటుంబంపై సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది!
Nancharaiah merugumala senior journalist: " నరేంద్రమోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ చెప్పడం గతంలో కొణిదెల చిరంజీవి కుటుంబం ఒరిజినల్ కాపులు కాదని సాగిన దుష్ప్రచారాన్ని గుర్తుచేస్తోంది! " పుట్టుకతో నరేంద్ర మోదీ ఓబీసీ కాదని నిన్న కాంగ్రెస్…