Devarareview: రివ్యూ.. అలలా పోటెత్తిన దేవర..!

దేవర రివ్యూ: ఎన్నో అంచనాలు.. ఎన్నో భయాలు.. ప్రమోషన్లు సరిగ్గా లేవు..అసలే భారీగా ప్లాన్ చేసిన ప్రి రిలీజ్ ఈవెంట్ కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో దేవర సినిమాపై రకరకాల ఊహాగానాలు ప్రచారం. ఏదైతేనేం సినిమా శుక్రవారం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.  ఎన్టీఆర్ అభిమానుల ఆశలు నెరవేరాయా? రాజమౌళి సెంటిమెంటు బ్రేక్ అయ్యిందా? సోలోగా పాన్ వరల్డ్ లో ఎన్టీఆర్ పాగా వేసినట్లేనా? ఇంతకు సినిమా ఎలా ఉంది) సమీక్షలో తెలుసుకుందాం..! కథ: దేశ సంపదను బ్రిటిష్…

Read More

కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో ఎన్టీఆర్..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ డైర‌క్ష‌న్‌లో మ‌రో చిత్రం రాబోతుంది. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన జ‌న‌తా గ్యారెజ్ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన విష‌యం తెలిసిందే. శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ హీరోగా ఆచార్య తెర‌కెక్కిస్తుండ‌గా.. ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం పూర్త‌యిన వెంట‌నే ఎన్టీఆర్‌, ‌ త్రివిక్రమ్ డైర‌క్ష‌న్‌లో న‌టించాల్సి ఉండ‌గా, అనూహ్యంగా కొర‌టాల పేరు తెర‌మీద‌కొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌క‌ట‌న మ‌రికొద్ది రోజుల్లో వెలువడే అవ‌కాశం ఉంది….

Read More

ఆచార్య టీజర్ అదరగొట్టింది!

మెగాస్టార్ అభిమానులు నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ & నిరంజన్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో, కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం ట్రైలర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. దీంతో అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.. ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానంటూ.. అలాంటివారు ప్రమాదంలో పడితే దైవమే వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు.. రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయిన టీజర్ మెగాస్టార్ ఎంట్రీ తో…

Read More
Optimized by Optimole