Telangana: టచ్ చేసి చూడు..బట్టలూడదీసి కొడతారు కేటీఆర్: టీపీసీసీ మహేష్ గౌడ్
Tpccmaheshgoud: కేటీఆర్ పై టీపీసీసీ(TPCC )అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అని.. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా బుద్ధి రాలేదని అన్నారు. కేటీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2025 – 26 శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్…