‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది!
Nancharaiah merugumala senior journalist: లోక్ సభలో బీఎస్పీ కువర్ దానిశ్ అలీని బీజేపీ గుజ్జర్ సభ్యుడు రమేశ్ బిధూఢీ తిట్టడం వల్లే....‘భడవా’ అనే తెలుగు బ్రామ్మల తిట్టుకు అర్ధం ఏమిటో ‘పరిశోధించే’ ఆలోచన వచ్చింది! ================= తెలుగు సినిమాల్లో ముఖ్యంగా…