BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection: బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి…

Read More

కేసీఆర్, చంద్రబాబు, జగన్‌ లేని ఇం.డి.యా బెంగళూరుకే పరిమితమా?

Nancharaiah merugumala :(political analyst) తెలంగాణ బీఆరెస్‌ ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సంపూర్ణాంధ్ర ప్రదేశ్, అవశేషాంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల తెలుగుదేశం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్థానం లేని ఇండియాను (ఇండియన్‌ నేషనల్‌ డెవలప్మెంటల్‌ ఇంక్లూజివ్‌ అలయన్స్‌) ఊహించడం సాధ్యమేనా? ముగ్గురు తెలుగు ‘అగ్రనేతలు’ లేని ఇం.డి.యా వచ్చే ఏడాది 2024 వానాకాలం వరకైనా ఉనికిలో ఉంటుందా? చెప్పడం కష్టంకాదేమో! కాంగ్రెస్‌ పార్టీతోనే రాజకీయ జీవితాలు…

Read More

లాలూ ప్రసాద్ తో రాహుల్ గాంధీకి పోలికా?

Nancharaiah merugumala (senior journalist) రెండేళ్లకు పైగా జైలు శిక్ష కారణంగా బిహార్ ప్రజానాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ తో కలిపి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఈ ఇద్దరు నాయకులూ కోర్టుల్లో శిక్షలు పడి లోక్ సభ సభ్యత్వానికి అనర్హులు కావడం తప్ప వారి మధ్య ఏమైనా పోలిక ఉందా? లాలూ రాజకీయ, సామాజిక నేపథ్యం, బిహార్ ముఖ్యమంత్రిగా విలక్షణ పాలన వంటి గొప్ప విషయాలు పరిశీలిస్తే… ఇందిరమ్మ పెద్ద…

Read More
Optimized by Optimole