Loksabhaelections:2024 పార్లమెంటు ఎన్నికల్లో ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!
Nancharaiah merugumala senior journalist: ” 2024 పార్లమెంటు ఎన్నికల్లో తన బలం 52 నుంచి 72 సీట్లకు చేరితే ఈవీఎంలపై కాంగ్రెస్ నమ్మకం తప్పక పెరుగుద్ది!” కాంగ్రెస్ తొలి సంకీర్ణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ జీ సర్కారు హయాంలో జరిగిన మొదటి (2009) లోక్ సభ ఎన్నికల్లో ఆయన పార్టీ కాంగ్రెస్ బలం 145 (2004) సీట్ల నుంచి 206 స్థానాలకు పెరిగింది. ఐదేళ్ల తర్వాత ఈ డాక్టర్ సాబ్ పాలన చివర్లో…