కరీంనగర్:ప్రేమ వల ( లవ్ ట్రాప్)..ముగ్గురు యువకులు బలి..!
Lovetrap: ‘ లవ్ ట్రాప్ ‘ వినడానికి కొత్తగా అనిపిస్తుందా? అవును మీరు విన్నది అక్షరాల నిజం! అందరూ ‘ హనీట్రాప్ గురించి ‘ విని ఉంటారు కానీ.. ‘ లవ్ ట్రాప్ ‘ అనేది నేటి సమాజంలో ట్రెండ్. ప్రేమ పేరిట ఒకరిని లేదా ఇద్దరినీ ప్రేమించడం.. వారి మనసులతో ఆడుకోవడం..నిజం బయట పడ్డాక..నీకు నాకు బ్రేకప్ అంటూ విడిపోవడం పరిపాటిగా మారింది. అలాంటి ఘటనే తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఓ అమ్మాయి…