ప్రజాపోరాటమే జనసేన ప్రస్థానం : నాదెండ్ల మనోహర్

అమరావతి: ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అభద్రతా భావంతో గడప గడపకు కార్యక్రమంలో స్టిక్కర్లు అంటిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవ చేశారు. డబ్బు సంపాదనకే తప్ప… రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక వైసీపీ నాయకులకు లేదని ఆయన అన్నారు. చెడ్డవాడి చేతిలో చట్టం ఉంటే… చట్టం కూడా చెడిపోతుందని, అదే మంచివాడి చేతిలో ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు తథ్యమని జోస్యం చెప్పారు. అధ్వాన్నంగా…

Read More
Optimized by Optimole