ఉపవాసం: శివరాత్రి ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?

మహాశివరాత్రి: శివరాత్రి పర్వదినాన భక్తులు నిష్టతో శివున్ని లింగరూపంలో పూజిస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ పర్వదినాన అభిషేకాలు ,పూజలతో పరమశివుని ఆరాధిస్తారు. లింగాష్టకం, శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పరమేశ్వరుని ప్రార్థనలతో చింతనలో గడిపి రాత్రి జాగారం చేస్తారు.  అసలు శివరాత్రి రోజు భక్తులు ఉపవాసం ఎందుకు పాటిస్తారు? జాగరం ఎందుకు చేస్తారు? అన్నది భక్తుల మదిలో మెదిలే…

Read More

పార్వతీకి శివుడు చెప్పిన శివరాత్రి వ్రత కథ.. ఈ కథ వింటే మీరు జాగరణ చేస్తారు..!

Sambashivarao:  జన్మకో శివరాత్రి అన్నారు. శివరాత్రి రోజున మహాదేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆరోజున రాత్రి శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతుంటాయి. ముక్కంటి పై భక్తితో కొలవడమే కాకుండా జాగారం చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసాలు, రుద్రాభిషేకాలు చేసి ముక్కంటి అనుగ్రహం కోసం పరితపిస్తారు . అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి. దీనికి సమాధానం సాక్షాత్తూ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతి దేవికి చెప్పాడు. పూర్వం…

Read More
Optimized by Optimole