‘గాడ్సే’ వాంగ్మూలం!
నాథూరాం గాడ్సే ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది జాతిపిత ‘మహాత్మాగాంధీ’ని హత్య చేసిన నేరస్తుడు! అసలు ఆయన ఆ హత్య ఎందుకు చేశాడు? చేయడానికి గల కారణం ? హత్యకు సంబంధించి గాడ్సే కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలం ఏంటి? కోర్టు అతనికి ఉరి శిక్ష ఎందుకు వేసింది? గాడ్సే కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలం( అనువాదం).. “నాకు కాంగ్రెస్ నాయకులతో భేదాభిప్రాయాలు ఉండేవి, ఇప్పుడూ ఉన్నాయి. ఇది నేను 28 ఫిబ్రవరి 1935న సావర్కర్ కి రాసిన…