హుజరాబాద్లో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ..
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం మరో కొన్ని గంటల్లో ముగియనుండగా ప్రధాన పార్టీలన్నీ ఓటర్లని ఆకర్షించే పనిలో చివరి ఘట్టానికి చేరుకున్నాయి. అందులో భాగంగా బిజేపి మ్యానిఫెస్టో విడుదల చేసింది. కాగా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్… సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్… అనే ప్రధాని మోడీ నినాదం స్ఫూర్తితో హుజూరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికీ, అభివృద్ధికీ కృషి చేస్తామని రాష్ట్ర బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో పొందు పరిచిన…