National: బంగ్లాదేశ్‌లో 1.3 కోట్ల హిందూ మైనార్టీలకు ఏదీ భరోసా?

విశీ: ఏ దేశంలో అయినా మైనార్టీల(మత/భాష/సాంస్కృతికపరమైన) పరిరక్షణ ఆ ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రపంచంలో చాలా చోట్ల అది సక్రమంగా జరుగుతున్న దాఖలాలు లేవు. ఈ దేశంలోనూ అదే పరిస్థితి, పక్క దేశమైన బంగ్లాదేశ్‌లోనూ అదే స్థితి. అక్కడ హిందువులు మతపరమైన మైనార్టీలు. ప్రస్తుతం వారు అభద్రతలో ఉన్నారు. ఈ సమయంలో వారికి రక్షణ కల్పించాల్సిన ఆ దేశ ప్రభుత్వం(?) నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం. 1947లో అప్పటి తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్)లో 30 శాతం ఉన్న…

Read More

కరీంనగర్లో గంగుల కమలాకర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు..

KARIMNAGAR: గంగుల కమలాకర్ ముస్లింలకు ఇచ్చిన హామీలు… చింతకుంట ముస్లిం కమ్యూనిటీ హాల్ కి 2 కోట్లు • అరేపల్లి దర్గా వద్ద కమ్యూనిటీ హాల్ కి 20 లక్షలు • సాలెహ్నగర్ ఈద్గా ప్రహారీ గోడ కి 20 లక్షలు • కరిముల్లాష దర్గా కి 10 లక్షలు • బైపాస్ రోడ్ దగ్గర ఉన్న ముస్లిం స్మశాన వాటికకు 25 లక్షలు • అంజదియ మస్జిద్ దగ్గరి కమ్యూనిటీ హాల్ కు 10 లక్షలు…

Read More

రామ మందిర నిర్మాణం కోసం ముస్లింలు సహాయం : జమాల్ సిద్ధిఖీ

అయోధ్యలో రామ మందిర నిర్మాణా విరాళ సేకరణలో ముస్లింలు  తమ వంతుగా సహాయం చేస్తున్నారని బిజెపి మైనారిటీ జాతీయ అధ్యక్షుడు హాజీ జమాల్ సిద్దిఖీ వెల్లడించారు. దేశంలో అన్ని మతాల వారు రాముడిని దేవుడిగా కొలుస్తారని.. అయోధ్యలో రామ మందిర నిర్మాణం దేశానికి గర్వకారణమని,రాముడు అందరికి ఆదర్శ ప్రాయుడని ఆయన వెల్లడించారు. ఇక మైనార్టీలకి రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఇవ్వాలని జమాల్ కోరారు. వారు ఇప్ప్పుడిపుడే సంస్థాగతంగా బలపడుతున్నారని , చేయూతను అందిస్తే ఎన్నికల్లో సత్తా చాటుతారని…

Read More
Optimized by Optimole