కేటీఆర్ చేతుల మీదుగా మిర్చి 98.3 పవరాన్ షో ప్రారంభం
Radiomirchi :అత్యుత్తమ కంటెంట్, వినూత్న రీతిలో అందించే 98..3 రేడియో మిర్చి… ‘‘మిర్చి పవరాన్’ పేరిట మరో కొత్త సెగ్మెంట్ ని ముందుకు తీసుకొచ్చింది. పేరులో పవర్ ఉన్నట్టుగానే, శ్రోతలను చార్జ్ చేసే విధంగా అతిథులతో ఈ షో ఉంటుంది. ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోకుండా, కేవలం ప్రేరణ అందించే కంటెంట్ అందించాలని, మిర్చి తెలుగు కంటేంట్ లీడర్ వాణి మాధవి అవసరాల ‘మిర్చి పవరాన్’ సెగ్మెంట్ ని సృష్టించారు. దీనికోసం వివిధ రంగాల్లో ఎదిగిన లీడర్ల యొక్క…