Telangana: పోచారం చేరిక అవకాశవాదానికి నిదర్శనం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Telanganacongress: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యే సభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఉందని.. ఇతర పార్టీ నేతలను చేర్చుకోవాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ…