జనగాం బీఆర్ఎస్ లో ముసలం.. ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ..
Telanganapolitics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనగాం టిఆర్ఎస్ పార్టీలో ముసలం మొదలైంది.పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి తెలియకుండా బి ఆర్ ఎస్ నాయకులతో హైదరాబాద్ టూరిజంలో సమావేశమయ్యారు. అనూహ్యంగా టూరిజంలో ఎమ్మెల్యే…