ప్రధానిగా మోడీ కే జై కొట్టిన ప్రజలు!

ప్రధానిగా మోడీ కే జై కొట్టిన ప్రజలు!

దేశానికి నెక్స్ట్ ప్రైమ్ ఎవరన్న దానిపై ‘ప్రశ్నమ్’ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీ కే జనం జై కొట్టారు. 12 రాష్ట్రాల్లో 20 వేల మంది ఓటర్లపై సర్వే నిర్వహించగా.. మోడీ నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఆయన…