ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సరళిపై పేరడీ..

మునుగోడు ఉప ఎన్నిక యుద్ధం ముగిసింది. హోరా హోరీ పోరులో చావు తప్పి కన్ను లొట్ట పడ్డట్టు అధికార టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రధాన ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై టీఆర్ఎస్ అభ్యర్ధి స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. దీంతో రాష్ట్రంలో నెలరోజుల ఉత్కంఠకు తెరపడింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక పై సోషల్ మీడియా.. ప్రధాన మీడియాల్లో విశ్లేషకులు పుంకాలు పుంకాలు వ్యాసాలు దంచికొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యం దేశంలో ఎన్నికల తతంగాన్ని.. స్టూడెంట్.. ప్రొఫెసర్…

Read More

మనసును ఇలాగే జయించాలి… మనుషులుగా మనం గెలవాలి…

మనుషులుగా గెలుద్దాం…. నాతో ఉన్న ఈ చిన్నారులు ఇద్దరు నా దగ్గర చదువుతున్న ఏడవ తరగతి విద్యార్థులు. కళ్యాణి, భార్గవి. ఈరోజు కళ్యాణి పుట్టినరోజు. సరిగ్గా నెలరోజుల క్రితం ఈ ఇద్దరు పిల్లల తల్లి  చిన్న కలతకు పెద్ద శిక్ష వేసుకుని హార్పిక్ బాటిల్ తాగేసి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజులు ఆసుపత్రిలో పోరాడి మృత్యువు ఒడిలోకి జారుకుంది. ఆగస్టు 15 ఆజాదీకా అమృతోత్సవం రోజున ఈ పిల్లలిద్దరికీ క్రమశిక్షణలో ఉత్తమ బహుమతి సర్టిఫికెట్ తో సహా…

Read More
Optimized by Optimole