Moviereview: బాల్యం తాలూకు జ్ఞాపకాల కలయిక ‘ కమిటీ కుర్రాళ్లు ‘…!
committee kurrollu review: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన తొలిచిత్రం కమిటీ కుర్రోళ్లు. యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో ఒకరిద్దరూ మినహా ప్రధాన తారాగణమంతా నూతన నటీనటుల కావడం విశేషం. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా ఈమూవీ సినీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం..! కథ; గోదావరి జిల్లాలోని మారుముల ప్రాంతం పురుషోత్తంపల్లి. అక్కడ 12 ఏళ్లకు ఒకసారి జరిగే బరింకాలమ్మ తల్లి జాతరను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుతారు. జాతరలో భాగంగా…