Moviereview: సత్యం సుందరం రివ్యూ..షరతుల్లేని ప్రేమ..!

SatyamSundaram review: అన్‌కండిషనల్ లవ్ అనికూడా అనొచ్చు. దీనికోసం పరితపించని హృదయాలుంటాయా? మనలో ఉండే చిన్నవో పెద్దవో లోపాల్ని సైతం పక్కనబెట్టి మనల్ని మనసారా అభిమానించే వ్యక్తి ఎదురైతే ఆ అనుభూతి ఎంత మధురంగా ఉంటుంది? ఆ పరిచయం, ఆ అనుభవం ఎంత తక్కువ కాలమన్నది ప్రశ్నే కాదు. అది స్త్రీపురుషుల మధ్య ఆకర్షణా అయివుండాల్సిన అగత్యమూ లేదు. కొండంత కోపంతో, అసహనపు ఆనవాళ్లను తుడిచేసుకుని వీలైనంత వేగంగా అసౌకర్యాల నీడలనుంచి పారిపోవాలని అనుకుంటున్నప్పుడు నువ్వసలు ఊహించనంత…

Read More

Thangalaan review: మన కొక దేశీ మెల్ గిబ్సన్ దొరికాడు..!

Gurramseetaramulu: వెతికే దృష్టికోణం, ఓపిక ఉండాలే కానీ మన పూర్వీకుల పాదముద్రలు కూడా చెక్కుచెదర కుండా పదిలంగా ఉంటాయి. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం అది. పదిలంగా ఉన్న ఆ పాదముద్రలను మనమే చెరిపేస్తాం. ఆలయాల పేరుతోనో ఆనకట్టల పెరుమీదనో ఆకాశ హార్మన్యాల విస్తరణ ద్వారానో. మనిషి గుహనుండి గూటికి మారాక వేట వదిలి ఆవాసం కట్టుకున్నాక భూమి ఆసాంతం సొంతం చేసుకోవాలి అని అడవులు కొట్టాము ఆహార్యం మార్చుకున్నాం. ఇప్పుడు వెతికితే దొరికేవి తెగినతలలు,తుప్పుపట్టిన కత్తులు…

Read More

Moviereview: వీరాంజనేయులు విహారయాత్ర రివ్యూ..జ్ఞాపకాలే కథలు.. కథలే మనం..!

విశీ(వి.సాయివంశీ): అనుభవాలే జ్ఞాపకాలు.. జ్ఞాపకాలే కథలు.. కథలే మనం!  చాన్నాళ్ళ తర్వాత ఓ తెలుగు సినిమాను నింపాదిగా చూశాను. Skip & Forward బటన్ నొక్కకుండా పూర్తిగా చూడగలిగాను. మరీ ముఖ్యంగా ‘తెలుగు’ నటులున్న సిసలైన ‘తెలుగు’ సినిమాను చూశాను. అదే ‘వీరాంజనేయులు విహారయాత్ర’. ‘ETV Win’ Streaming Appలో ఉంది. ఇది చాలా సింపుల్‌గా కనిపించే చాలా కాంప్దికేటెడ్ కథ. ఈ మాట ఎందుకంటున్నానంటే, మహాభారతం, రామాయణం లాంటి భారీ కథల్లో బోలెడన్ని పాత్రలు, ఉపకథలు,…

Read More
Optimized by Optimole