ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
ప్రకాశ జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ లో 12 మందికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 13 ఏళ్ల క్రితం ఏడుగురు డ్రైవర్లునుు.. క్లీనర్లు ను హత్య చేసిన కేసులో నిరూపితం కావడంతో మున్నా టీమ్ సభ్యులందరికీ మరణదండన విధించింది. నేరాలు వెలుగులోకి వచ్చాయిలా.. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్ నుంచి 21.7 టన్నుల ఇనుప రాడ్లతో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్ అదృశ్యమయ్యారంటూ 2008…