మునుగోడులో నామినేషన్ వేసిన రాజగోపాల్.. మాటల తూటాలను ఎక్కుపెట్టిన బీజేపీ నేతలు..!!
మునుగోడులో నామినేషన్ల పర్వం మొదలైంది.ఇవాళ ఒక్కరోజే 11 మంది అభ్యర్థులు 16 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు.మొత్తంగా 17 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు.అటు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.ఇక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ అభ్యర్థులు మంగళవారం ,శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఈనెల 14 వరకు నామినేషన్ల గడువు ఉండగా.. 15 నామినేషన్ల పరిశీలన.. 17…