మునుగోడు ఉప ఎన్నిక రద్దు కోరుతూ మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు పిటిషన్..
తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది.మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేది దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, అధికార టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈక్రమంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోనుగోళ్ల అంశం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం దుమారం రేపుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ని కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంటున్న…