నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్.. మరో వ్యక్తి దారుణ హత్య!
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా.. వాట్సప్ గ్రూప్ లో పోస్టును ఫార్వర్డ్ చేసిన ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హతమార్చారు. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 21 న ఈఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈకేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుడు ఓస్వచ్ఛంద సంస్థ నడుపుతున్నట్లు గుర్తించామన్నారు.ఈకేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక ప్రహ్లాద్…