జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ కృష్ణా జిల్లా, మచిలీపట్నంలో నిర్వహించనున్నట్టు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు కోసం, వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజల్ని కంకణబద్దుల్ని చేసే వేదిక ఈ ఆవిర్భావ సభ అన్నారు. సభా వేదికపై రైతుల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు పేరిట సభా…

Read More

తెనాలిలో జ‌న‌సేన నాయ‌కుల అరెస్ట్ అప్రజాస్వామికం : నాదెండ్ల మ‌నోహ‌ర్‌

తెనాలి: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తెనాలి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమ‌న్నారు నాదెండ్ల మ‌నోహ‌ర్‌. ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్టు చేయాలని ఏ చట్టం చెబుతోంది? అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎందుకు అంత అభద్రతా భావం? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రజలన్నా, ప్రశ్నించే ప్రతిపక్షాలన్నా ముఖ్యమంత్రికి భయం. అందుకే ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా… వచ్చినా పరదాల మాటున తిరిగే వ్యక్తికి భయం కాక మరేముంటుందని ఎద్దేవ…

Read More

సీఎం పర్యటన ఉంటే బాధితులకు వైద్య సేవలు నిలిపివేస్తారా: నాదెండ్ల మనోహర్

తెనాలి: తెనాలిలో సీఎం జగన్ పర్యటనపై జన సేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఫైర్ అయ్యారు.సీఎం పర్యటన ఉంటే ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో సేవలు నిలిపివేస్తారా? అని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా ఆగిపోయినందున ప్రమాద బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించే అవకాశం లేదని చెప్పడంతో మూడు నిండు ప్రాణాలు బలైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. సీఎం సభ కోసం తరలిస్తున్న భారీ జనరేటర్ వాహనాన్ని గరువుపాలెం దగ్గర ఆటో ఢీ కొని ముగ్గురు…

Read More

జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా సాగుతోంది : నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం  శరవేగంగా సాగుతోందన్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తల కుటుంబాలు ఆపదలో ఉంటే వారికి అండగా నిలబడాలనే సదుద్దేశంతో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని..బాధిత కుటుంబానికి 90 రోజుల్లోనే బీమా సాయం అందేలా…

Read More

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలిక్కిపాటు ఎందుకు?: పవన్ కల్యాణ్

రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే వైసీపీ ప్రభుత్వానికి ఉలిక్కిపాటు ఎందుకని? ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలు జగన్ ప్రభుత్వానికి తెలియదని ఎద్దేవ చేశారు.ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదన్నారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ ముఖ్యమంత్రి భావిస్తున్నారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న…

Read More

పార్టీ పెట్టె హక్కు అందరికి ఉంది: పవన్ కళ్యాణ్

పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజయ్ చౌక్ లో పార్టీనేత నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైస్ జగన్ సోదరి పార్టీ గురించి స్పందిస్తూ.. పార్టీ పెట్టె విషయమై ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేదు.. పార్టీ విధి విధానాలు వచ్చాక మాట్లాడితే బాగుంటుందని.. పార్టీ పెట్టె హక్కు అందరికి ఉంటుందని పవన్ స్పష్టం చేశారు. కాగా విశాఖ స్టీల్…

Read More
Optimized by Optimole