NagobaJatara:నాగోబా జాతర, జల సేకరణ, పాదయాత్ర ఎందుకు ? ఎప్పటిది ?

 నందిరాజు రాధాకృష్ణ (వెటరన్ జర్నలిస్ట్): నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత రాత్రంతా నాగదేవతకి మహాపూజ నిర్వహిస్తారు. అది వరుసగా 5 రోజులపాటు కోలాహలంగా జాతర కొనసాగుతుంది. జాతర ఫిబ్రవరి 9 పుష్యమాస అమావాస్య అర్థరాత్రి నాగదేవతకి పవిత్ర గోదావరి నదీజలాభిషేకంతో ప్రారంభమవుతుంది. అనాదిగా వస్తున్న ఆచారాలకి అనుగుణంగా జన్నారం మండలం కలమడుగుకు సమీపంగా పారే గోదావరి నుంచి ప్రత్యేకమైన కుండలలో జలాన్ని తీసుకువస్తారు మేస్రం కులస్తులు…

Read More

నాగోబా జాత‌ర విశిష్ట‌త‌.. పురాణా గాథ‌..

  ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. రాజ్ గోండ్ ఆది వాసీ తెగ‌లోని మేస్త్రం వంశ‌స్తులు ప్ర‌తి ఏడాది ఈజాత‌ర‌ను నిర్వ‌హిస్తారు.ఈ రోజున తమ ఆరాధ్య దైవం ‘ నాగోబా ‘(శేష నారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనులు నమ్మకం. తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌డ్‌, మ‌హారాష్ట్ర ,ఒరిస్సా నుంచి ప్ర‌జ‌లు వేలాదిగా ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చి మొక్కులు తీర్చుకుంటారు. పురాణాగాథ‌… నాగోబా చ‌రిత్ర‌కు సంబంధించి ఓక‌థ ప్రాచుర్యంలో ఉంది.పూర్వం మేస్రం…

Read More
Optimized by Optimole