నకిరేకల్ లో ఢీ అంటే ఢీ అంటున్న ఎమ్మెల్యే- మాజీ ఎమ్మెల్యే.. ఆశతో కమలనాథులు..
తెలంగాణ ఎస్సీ నియోజకవర్గం నకిరేకల్ లో రాజకీయం వాడీ వేడిగా నడుస్తోంది. అధికార బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే – మాజీ ఎమ్మెల్యే మధ్య వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. రెండు వర్గాల నేతలు టికెట్ తమ నాయకుడికే వస్తుదంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. మరోవైపు బిఆర్ ఎస్ – వామపక్షాల పొత్తు కన్వర్ఫ్మ్ కావడంతో ..ఈసీటు వారి ఖాతాలోకి వెళ్తుందన్న ప్రచారం జరుగుతుంది. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎవరన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ…