నళినిని చూసి నేర్చుకోవయ్యా, రాహుల్..!!

నళినిని చూసి నేర్చుకోవయ్యా, రాహుల్..!!

Nancharaiah merugumala : ........................................................ రాజీవ్ గాంధీ చావుకు కారణమైన పేలుడులో ఆప్తులను కోల్పోయిన వారికి నా విచారం తెలుపుతున్నా. వారి గురించి ఆలోచిస్తూ నేను ఎన్నో ఏళ్లు గడిపానూ అంటూ అవేదనను వెలిబుచ్చిన 53 ఏళ్ల తమిళ వీర వనిత…