APpolitics : పాత కథే.. సరి ‘కొత్త’ పాత్రలతో..
APpolitics: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు తర్వాత ఇదంతా ‘జగన్నా’టకమని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కానీ తెలుగునాట ఇది కొత్తేమీ కాదు. గత దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ విధంగానే సాగుతున్నాయి. ఈ రాజకీయ నాటకాల్లో పాత్రలే మారుతున్నాయి తప్ప అదే రంగస్థలం… అదే కథ నడుస్తున్నది. నిజానికి ఇలాంటి రాజకీయాలు మనకు కొత్తేమీ కాదు. మహాభారత కాలం నుండీ ఉన్నాయి! పాండవులు రాజ్యం కోసం పోరాడారు. ఆపదలో ఉన్న పాండవుల కోసం వారి…