Nariman: న్యాయవాది ‘నారీమన్ ‘ మరణ వార్తకు ఈనాడులో కవరేజీ వెనక ఇంత కథ ఉందా?
Nancharaiah merugumala senior journalist: ( నారీమన్ మరణ వార్తకు ఈనాడులో అత్యధిక కవరేజీ–‘పెద్దలసభలో గలభా కేసు’లో రామోజీ అరెస్టును నిలువరించిన సుప్రీం కోర్టు ఉత్తర్వుకు ఈ ప్రసిద్ధ పార్సీ వకీలు వాదనలే కారణం! ) ‘విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత’ అనే శీర్షికతో మొదటి, రెండో పేజీల్లో పెద్ద వార్త, పదో పేజీలో ‘ఎన్నో కేసుల్లో చెరగని ముద్ర’ అనే హెడింగ్ తో మరో పెద్ద కథనాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక ప్రచురించింది. 70…