Nationalawards: న‌లుగురు సీజీఆర్‌ స‌భ్యులకు జాతీయ అవార్డులు…!!

CGRFoundation: హైద‌రాబాద్ కి చెందిన కౌన్సిల్ ఫ‌ర్ గ్రీన్ రెవ‌ల్యూష‌న్ (సీజీఆర్‌) న‌లుగురు స‌భ్యులు జాతీయ అవార్డుకు ఎంపిక‌య్యారు. ప్ర‌తి ఏటా ఢిల్లీకి చెందిన పౌర‌సంస్థ క్యాపిట‌ల్ ఫౌండేష‌న్ సోసైటీ వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి అవార్డుల‌ను అంద‌జేస్తోంది. ఒక‌టిన్న‌ర ద‌శాబ్దాలుగా ప‌ర్యావ‌ర‌ణ రంగంలో విశేష కృషి చేసిన సీజీఆర్ స‌భ్యుల‌ను 2024 సంవ‌త్స‌రానికి గాను ఎంపిక చేసింది.డాక్ట‌ర్ కె. తుల‌సీరావు(ప‌ర్యావ‌ర‌ణం జాతీయ అవార్డు), సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ఆర్‌.దిలీప్ రెడ్డి (నూక‌ల న‌రోత్తం రెడ్డి జాతీయ…

Read More

తెలుగు సినిమాకు నాలుగు జాతీయ పుర‌స్కారాలు!

జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. సోమ‌వారం 2019కిగాను 67 వ జాతీయ చ‌ల‌న చిత్ర పుర‌స్కారాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘జెర్సీ’ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నృత్య దర్శకుడిగా (రాజు సుందరం – మహర్షి), ఉత్తమ ఎడిటింగ్‌ (నవీన్‌ నూలి- జెర్సీ) విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కాయి.

Read More
Optimized by Optimole