EVM: ఈవీఎంల మాయ ఉన్నట్టా..?  లేన్నట్టా..?  

EVMS: ‘ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలి’ అనేది పాలన మౌలిక సూత్రం! అప్పుడే ప్రజలకు విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు స్వేచ్చగా- స్వతంత్య్రంగా పాల్గొంటారు. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాక భాగస్వామ్య ప్రజాస్వామ్యం. తమ పాలకుల్ని స్వేచ్ఛగాస్వతంత్రంగా ఎంచుకునే ఎన్నికల ప్రక్రియ నుంచి సంపూర్ణ పాలన వరకు అన్ని దశల్లో, స్థాయిల్లో ప్రజలు స్వచ్చందంగా, విశ్వాసంతో పాల్గంటారు. అలా పాల్గనేలా చూడాల్సిన బాధ్యత పాలకులది. దేశం పలుదెసల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా…

Read More

INC: పాఠాలు నేర్వకుంటే మళ్లీ పరాభవమే..!

Congress: ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరొక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చూపే ప్రత్యక్ష ప్రభావం నామమాత్రమే! కానీ, నేర్చుకోవడానికి పాఠాలు, గుణపాఠాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అవి నేర్వడానికి సిద్దంగా లేని పార్టీలు… చేసిన తప్పులే చేస్తూ ఉండొచ్చు, పడిన గోతిలోనే మళ్లీ మళ్లీ పడొచ్చు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే! ఎక్కడో జరిగిన దాన్నుంచి పాఠం నేర్వనందునే హర్యానాలో ఆ పార్టీకి ఎదురైన క్షమార్హం కాని ప్రస్తుత ఓటమి. ఏతావాతా అన్ని…

Read More

రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌..

Nancharaiah merugumala: (senior journalist) రాహుల్‌ గాంధీ ప్రధాని పదవికి, పెళ్లికి, సొంతింటికి ఇప్పుడు– పర్ఫెక్ట్‌ ఫిట్‌ రాహుల్‌ గాంధీ వయసు–52 సంవత్సరాలు అయినా–ఆయనకు సొంత ఇల్లు దేశంలో ఎక్కడా లేదు పెళ్లి కూడా ఇంకా కాలేదు..! కాని, తనకు పిల్లలు కావాలన్న కోర్కె ఉందని రాహుల్‌ ఈమధ్యనే చెప్పారు తొలి ప్రధాని జవాహర్‌ నెహ్రూకు రాహుల్‌ మునిమనవడు మూడో ప్రధాని ఇందిరాగాంధీకి రాహుల్‌ భయ్యా మనవడు ఆరో ప్రధాని రాజీవ్‌ గాంధీకి ఆయన కొడుకు ఆయన…

Read More

అంత బుద్ధి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నడిచేవాణ్ణే: కమల్ హాసన్

Nancharaiah merugumala: …………………………………………. ”అప్పుడు (1975-77) నాకంత రాజకీయ చైతన్యం ఉండి ఉంటే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా డిల్లీ వీధుల్లో నడిచేవాడిని.”  ఇటివల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీలో ‘భారత్ జోడో యాత్ర’లో తాను నడవడం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం, ఎమర్జెన్సీనికి సమర్ధనగా భావించారాదని అంటూ సినీ నటుడు కమల్ హాసన్ అన్నారు. ఆదివారం ఆరో కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొంటూ ఎమర్జెన్సీపై అడిగిన ప్రశ్నకు ఈ జవాబిచ్చారు కమల్. తమిళ బ్రాహ్మణ కాంగ్రెస్…

Read More
Optimized by Optimole