Posted inNews
‘నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ ‘.. నూతన శకానికి ఆరంభం!
కొండంత లక్ష్యం..ఆరంభం బాగానే ఉన్నా తెరుకునే లోపే సగం వికెట్లు కోల్పోయింది టీం ఇండియా..క్రీజులో అనుభవం లేని యువ ఆటగాళ్లు కైఫ్ యువరాజ్..చూస్తుండగానే స్కోర్ బోర్డు 200 దాటింది..ఇద్దరి అర్ధ శతకాలు నమోదు..ఇంతలో యువరాజ్ ఔట్ మిగిలింది టేలండర్లు..లక్ష్యం 40 బంతుల్లో…