కోటంరెడ్డి వెంటే జ‌నం.. మేము సైతం అంటూ వైసీపీ క్యాడ‌ర్‌…

నెల్లూరు: నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌ రాజ‌కీయం కాక‌రేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి బ‌య‌టికి వ‌చ్చాకా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌రుస‌గా ఆత్మీయ స‌మావేశాలు పేరిట ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైవుతున్నారు. వ్య‌క్తిగ‌త ఇమేజ్ కి తోడు .. పార్టీల‌కు అతీతంగా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్నారు. సామ ,దాన‌,భేద దండోపాయ‌లు ఉప‌యోగించి ప్ర‌భుత్వం కార్పొరేట‌ర్లు,నేత‌ల‌ను అటు వైపు లాగేసుకున్న‌.. ప్ర‌జ‌ల‌తో పాటు వైసీపీ క్యాడ‌ర్ ‘నీవెంటే మేము’ త‌ర‌హాలో మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం చూస్తుంటే .. ఈసారి…

Read More

కోటంరెడ్డి హ్యాట్రిక్ ఖాయం..!!

ఏపీలో నెల్లూరు రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడి నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుండటంతో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ జిల్లాపై పట్టుకోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి.గత ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.ఈనేపథ్యంలోనే పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో చర్చించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత ఎమ్యెల్యే పనితీరూ.. వైసీపీ…

Read More
Optimized by Optimole