Posted inAndhra Pradesh Latest News
కోటంరెడ్డి వెంటే జనం.. మేము సైతం అంటూ వైసీపీ క్యాడర్…
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి వచ్చాకా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా ఆత్మీయ సమావేశాలు పేరిట ప్రజలతో మమేకమైవుతున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కి తోడు .. పార్టీలకు అతీతంగా…