కోటంరెడ్డి వెంటే జనం.. మేము సైతం అంటూ వైసీపీ క్యాడర్…
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బయటికి వచ్చాకా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా ఆత్మీయ సమావేశాలు పేరిట ప్రజలతో మమేకమైవుతున్నారు. వ్యక్తిగత ఇమేజ్ కి తోడు .. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆయనకు మద్దతిస్తున్నారు. సామ ,దాన,భేద దండోపాయలు ఉపయోగించి ప్రభుత్వం కార్పొరేటర్లు,నేతలను అటు వైపు లాగేసుకున్న.. ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్ ‘నీవెంటే మేము’ తరహాలో మద్దతుగా నిలవడం చూస్తుంటే .. ఈసారి…