Haryana:హర్యానాలో అంచనాలు తలకిందులకి కారణాలు…!

Haryana elections2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడంతో రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేయడంతో పాటు అన్ని సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో ఒక్క శాతంలోపు ఓట్ల వ్యత్యాసంతో దోబూచులాడిన ఫలితం చివరికి బీజేపీకి పట్టంకట్టి, కాంగ్రెస్ను నిరాశకు గురిచేసింది. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో నువ్వా నేనా అన్నట్టు తలపడిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మొత్తం పది స్థానాల్లో చెరో ఐదింటిని సాధించడంతో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్పై అంచనాలు పెరిగాయి. ఐదు నెలల…

Read More

INC: పాఠాలు నేర్వకుంటే మళ్లీ పరాభవమే..!

Congress: ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరొక రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చూపే ప్రత్యక్ష ప్రభావం నామమాత్రమే! కానీ, నేర్చుకోవడానికి పాఠాలు, గుణపాఠాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి. అవి నేర్వడానికి సిద్దంగా లేని పార్టీలు… చేసిన తప్పులే చేస్తూ ఉండొచ్చు, పడిన గోతిలోనే మళ్లీ మళ్లీ పడొచ్చు. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే! ఎక్కడో జరిగిన దాన్నుంచి పాఠం నేర్వనందునే హర్యానాలో ఆ పార్టీకి ఎదురైన క్షమార్హం కాని ప్రస్తుత ఓటమి. ఏతావాతా అన్ని…

Read More

BIGALERT:ఆడవాళ్లు ఏ బట్టలేసుకుంటే నీకెందుకురా కుయ్యా?

BIGALERT: మొత్తం చదవండి. చాలా విలువైన, కీలకమైన అంశం. మరీ ముఖ్యంగా మగవాళ్లంతా చదవండి. బెంగళూరు నగరంలోని ‘Etios Digital Services’ అనే సంస్థలో పనిచేస్తున్నాడు నిఖిత్ శెట్టి. హాయిగా పనిచేసుకుంటూ ఉంటే సమస్య లేదు. ఖ్యాతిశ్రీ అనే వివాహితపై అతని దృష్టి పడింది. ఆమె వేసుకునే బట్టల మీద ఆ దృష్టి మరింత పడింది. ఆమె మీద వ్యక్తిగత కక్షో, లేక ఆమె బట్టలు కర్ణాటక రాష్ట్ర సంప్రదాయానికి అనువుగా లేవన్న ‘మతాధిపతి’ మనస్తత్వమో, ఆడవాళ్లు…

Read More

mirchi: బతుకమ్మ స్పెషల్ ర్యాప్ విడుదల చేసిన మిర్చి..!

Mirchi: బతుకమ్మ అంటేనే పాటల పండగ. ఆటల వేడుక. ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా మిర్చి తెలుగు వినూత్నరీతిలో బతుకమ్మ ర్యాప్ సాంగ్ విడుదల చేసింది. బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే రకరకాల పూలు, బతుకమ్మ ప్రత్యేకత, బతుకమ్మ చరిత్ర, బతుకమ్మ సమయంలో ఉండే అనుబంధాలను కలపోతగా ఈ పాటను రూపొందించారు. మోడ్రన్ మ్యూజిక్, తేలికైన పదాలతో కూర్చిన ఈ పాటను మిర్చి స్వాతితో ఫ్లవర్ మార్కెట్ లో చిత్రీకరించారు. కాగా, ఈ పాటను సద్దుల బతుకమ్మ నాడు…

Read More

Karimnagar: దుర్గాదేవిగా అమ్మవారు.. జోరువానలో మహిళల బతుకమ్మ..!

Karimnagar:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం( ఎనిమిదోవ రోజు) అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు ముగింపుకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు….

Read More

EENADU: శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’రాస్తే ఎలా?

Nancharaiah merugumala senior journalist: హరియాణా ‘చౌధరీ’ గారమ్మాయి శైలజ పేరు సెల్జా అని ‘ఈనాడు’ కూడా రాస్తే ఎలా? ఇది చిత్తూరు నాయుడుగారమ్మాయి శైలజకు కూడా తెలియకపోతే? తెలుగు పత్రికలు ఉత్తరాది (హిందీ ప్రాంతం) మనుషులు, ప్రాంతాల పేర్లను ఖూనీ చేస్తూనే ఉంటాయి. హరియాణా సిర్సా కాంగ్రెస్‌ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సెల్జా కుమారి లేదా కుమారి సెల్జా అని అవి రాస్తే మనం ఇంగ్లిష్‌ స్పెలింగ్‌ Selja కాబట్టి తప్పు లేదనుకుంటాం. అంతేగాని…

Read More

Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ భక్తుల జాతర..!

Devi Navratri:  కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు, భవానీ స్వాములు ఆలయానికి పోటెత్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల తాకిడితో ఆలయం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం దద్దరిల్లిపోయింది.అమ్మవారి దర్శనం కోసం ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బుధవారం( 7 వ రోజు) శ్రీ…

Read More
Optimized by Optimole